నెలవారీ భండారం: ఆగష్టు 2010

కొత్త ఇల్లూ.. కొత్త పోస్టూ..

నేను కూడా కొత్త ఇంట్లోకి మారిపోయాను. ఇక్కడ ఇంటివాళ్ళతో కొద్దిగా కష్టపడ్డాక, మొత్తానికి ఆఫీస్ కి దగ్గరగా ఉంటుంది కదా అని కొత్త ఇంట్లోకి వెళుతున్నాను. ఇదే నా కొత్త ఎడ్రస్. http://praseeda1.blogspot.com/ కంటిన్యుటీ కొసం ఇదే పేరు ఉంచాను. అలాగే ఇక్కడ ఈ రోజు రాసిన పోస్త్ అక్కడ మొదటిదిగా ఉంచాను. చదివి మీ … Continue reading

Posted in Uncategorized | మీ ఉద్దేశ్యం…

తోడుగా నడిచే తోబుట్టువులు..

ఒక అమ్మ పిల్లలందరూ ఒకేలా ఉండరు.. ఎంత అక్కాచెళ్ళెళ్ళయినా, అన్నదమ్ములైనా ఒక్కలా ఉంటారా, ఒక్కటే చేస్తారా? ఇలాంటి మాటలూ, ప్రశ్నలూ మనం తరుచూ వింటూనే ఉంటాము. ఒక చేతివేళ్ళూ ఒక్కలా ఉండవు, ఒక్క తల్లి పిల్లలూ ఒక్కలా ఉండరూ అని కూడా అంటారు. అన్నదమ్ములూ, అక్కచెళ్ళెల్లూ ఒకేలా ఉన్నా లేకపోయినా ఒకే రంగంలో కలిసి రాణించిన … Continue reading

Posted in కళలూ-చిత్రాలూ | అభిప్రాయములు

చిర్రెత్తిస్తున్న చిట్కాయణం….

మన ఈ కార్యక్రమంలో బ్రేక్ తీసుకునే ముందు మీరొక చిన్న చిట్కా చెప్తారా? అని ఆంకరమ్మ అడుగుతుంది ఒక మహిళామణిని. ఆవిడ.. చెప్తానండీ… అని ఆలోచించి ఏదో తనకు తోచిన చిట్కా ఒకటి చెప్తుంది. దానికి ఈవిడ మెచ్చి.. ఇప్పుడు ఫలానా వారు చెప్పిన చిట్కా మరొకసారి అని మళ్ళీ చెప్పేసి ఆవిడకి ఒక ఏప్రానో, … Continue reading

Posted in కధలూ-కబుర్లూ | అభిప్రాయములు