KaLaloo-chitraaloo
నెలవారీ
-
స్వాగతం.. సుస్వాగతం
- 5,806 hits
నెలవారీ భండారం: జులై 2010
ఆకాశగంగా.. ( తొలివాన ముచ్చట్లు)
ఎర్రెర్ర గా కాల్చుకుతిన్న ఎండలనించీ సూర్యుడే సెలవనీ అని పూర్తిగా కాకపోయినా కొంచం కామా పెట్టి సెలవు పుచ్చుకునే వేళ, మనం వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా అని పిలుస్తూ ఉండగానే చిన్ననాటి చుట్టంలా ముద్దుగా వచ్చేస్తుంది ముత్యాల జల్లు కురిసే అంటూ. అంతేకాక మనం ఆనందంతో జల్లంత కవ్వింత కావాలిలే అని ఆనందిస్తూ గంతులేస్తామని … Continue reading
Posted in కధలూ-కబుర్లూ
అభిప్రాయములు
కధాజగత్ విశ్లేషణ: నేను సైతం (శ్రీ పంజాల జగన్నాధం)… నేను సైతం (శ్రీ డీ.కే. చదువులబాబు) ..
ఒకటే పేరుతో ఈ రెండు కధలు కనిపించగానే కొంత ఉత్సుకత కలిగింది. దాదాపుగా ఒకే ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని రాసినవి అని తెలిశాకా ఉత్సుకత మరింత ఉత్సాహంగా మారింది. రెండూ ఇంచుమించు ఒకే సమస్యని ప్రతిబింబిస్తున్నాయి, ఒకటే పేరు కలిగి ఉన్నాయి కనక ఒకేచోట విశ్లేషిస్తే? అన్న ఆలోచన వచ్చింది. ఐతే ‘తురుపుముక్క ‘ గారి … Continue reading
Posted in కధలూ-కబుర్లూ
మీ ఉద్దేశ్యం…
శ్రీ రమణగారి ధనలక్ష్మి.. కధాజగత్ పోటీ
మిధునం కధ మొదటిసారి చదివినప్పటినించీ నేను శ్రీ రమణ గారికి పెద్ద అభిమానిని. ఇక ప్రస్తుతం నేను ప్రస్తావించదలుచుకున్న కధ ధనలక్ష్మిని మొదటగా వారి కధాసంకలనంలో చదివాను. రమణగారి కధలలో నాకు నచ్చేది ఆద్యంతమూ ఆకట్టుకునే కధా,ఎంతో సులువుగా, అలవోకగా సాగిపోతూనే ఎక్కడా పట్టు సడలని కధనం. తీయని చెరుకురసంలా అనిపించే తేట తేట తెలుగు … Continue reading
Posted in Uncategorized
1 వ్యాఖ్య
పదివేల గంటలు.. ఔట్ లయర్స్…
ఈ మధ్యన నేను చదివిన పుస్తకాలలో నాకు చాలా నచ్చిన వాటిలో ఇది ఒకటి. మాల్కం గ్లాడ్ వెల్ రాసిన ఈ పుస్తకం లిటిల్, బ్రౌన్ అండ్ కంపెనీ ద్వారా 2008 వ సంవత్సరంలో ప్రచురించబడింది. మాల్కం ఎప్పటిలాగే చాలా ఆసక్తి దాయకమైన విషయాలు చాలా వివరంగా వర్ణిస్తారు. పుస్తకం మొదట్లో ఇలా అంటారు, “It’s … Continue reading
Posted in కధలూ-కబుర్లూ
అభిప్రాయములు
ఆక్టోపస్ పాల్ జ్యొతిష్యం….
అనగా అనగా జర్మనీ అని ఒక దేశం. ఆ దేశంలో పాల్ అని ఒక ఆక్టోపస్ గారు, మన పాల్ కి ఒక సం రక్షుకుడు. విచిత్రంగా గత రెండు సంవత్సరాలుగా ఈ ఆక్టోపస్ గారు జర్మనీ గెలుపూ ఓటముల గురించి జ్యోతిష్యం చెప్తూ ఉన్నారుట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 1.ప్రస్తుత ఫుట్ బాల్ … Continue reading
Posted in కధలూ-కబుర్లూ, Uncategorized
అభిప్రాయములు
పాడుతా తీయగా లో దర్శకుడు ‘క్రిష్’
‘పాడుతా తీయగా’ నాకు చాలా ఇష్టమైన కార్యక్రమాలలో ఒకటి. అనవసరమైన ఆర్భాటాలు లేకుండా, దేనికోసమైతే కార్యక్రమం రూపొందించబడిందో దానికి పూర్తి న్యాయం చేకూరుస్తూ హాయిగా జరిగే షో ఇది. గాయనీ గాయకులు కూడా వారం వారానికీ మెరుగుపడుతూ తమ ప్రతిభని ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రాం ని నిర్వహించే వారి గురించి నేను ఇప్పుడు కొత్తగా … Continue reading
Posted in కళలూ-చిత్రాలూ, Uncategorized
అభిప్రాయములు
భారత్ బంద్- నాట్ ఏ సొల్యూషన్
ఇది నా ఒక్కదాని మాట కాదు, గవర్నమెంటు వారిది కూడా. నిన్న దినపత్రికలలో పెట్రోలియం మరియు నాచురల్ గాసెస్ మంత్రిత్వ శాఖనించి వచ్చిన ఈ ప్రకటన శీర్షిక ఇది. ఇది చూసాకా నాకు ఇది రాయాలనిపించింది. దాంట్లో ఇచ్చిన కొన్ని ఆసక్తి కరమైన వివరాలు ఇలా ఉన్నాయి. 1. మన దేశానికి కావలసిన మొత్తం పెట్రోల్ … Continue reading
Posted in వ్యాఖ్యలూ-అభిప్రాయాలూ, Uncategorized
అభిప్రాయములు